కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోయేది ఫార్మా సిటీ కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సొంత నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలన్నదే తన సంకల్పమని చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here