TG High Court Jobs : తెలంగాణ హైకోర్టులో లా క్లర్క్ పోస్టులు – దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ!

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 23 Nov 202402:25 AM IST

తెలంగాణ News Live: TG High Court Jobs : తెలంగాణ హైకోర్టులో లా క్లర్క్ పోస్టులు – దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ!

  • Telangana High Court Recruitment:తెలంగాణ హైకోర్టులో లా క్లర్క్ ల భర్తీకి ప్రకటన జారీ అయిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ఇవాళ్టితో(నవంబర్ 23) ముగియనున్నాయి. మొత్తం 33 ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 23 Nov 202401:54 AM IST

తెలంగాణ News Live: TGPSC Group 1 Results : మొదలైన మూల్యాంకనం – ఆలోపే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు..!

  • TGPSC Group 1 Results : గ్రూప్ 1 ఫలితాల ప్రకటనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇటీవలనే మెయిన్స్ పరీక్షలు పూర్తి కాగా… మూల్యాంకనం మొదలుపెట్టింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఫలితాలను ప్రకటించాలని యోచిస్తోంది. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here