ఫాంట‌సీ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌…

క మూవీలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం స‌ర‌స‌న న‌య‌న్ సారిక‌, త‌న్వీరామ్ హీరోయిన్లుగా న‌టించారు. క మూవీకి సుజీత్‌, సందీప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఫాంట‌సీ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ డిజిట‌ల్ రైట్స్‌ను థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే ఈటీవీ విన్ ఓటీటీ సొంతం చేసుకున్న‌ది. న‌వంబ‌ర్ 28 నుంచి ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. కేవ‌లం తెలుగు వెర్ష‌న్ మాత్ర‌మే ఈటీవీ విన్ ఓటీటీలో విడుద‌ల‌కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here