TTD Recruitment 2024 : ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీటీడీ మరో అప్డేట్ ఇచ్చింది. టీటీడీ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకు సంబంధించిన వాక్-ఇన్-ఇంటర్వ్యూలను నవంబర్ 25వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపింది.