బిగ్‌బాస్ కొత్త మెగా చీఫ్‌గా ఎంపికైన రోహిణిని నాగార్జున ప్ర‌శంస‌ల‌తో ముచ్చెత్తారు. మ‌రోవైపు విష్ణుప్రియ‌గా గ‌ట్టిగా క్లాస్ ఇచ్చాడు. బిగ్‌బాస్ శ‌నివారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో విష్ణుప్రియ‌, రోహిణి మ‌ధ్య గొడ‌వ గురించే ఎక్కువ‌గా నాగార్జున‌ హైలైట్ చేసిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here