ప్రకాశం జిల్లాలో ప్రేమ పేరుతో బాలికను ఒక యువకుడు మోసం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ యువకుడిపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి, ఇంటి నుంచి తీసుకెళ్లిపోయాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, యువకుడిని పట్టుకుని, బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు.
Home Andhra Pradesh ప్రేమ పేరుతో మైనర్‌ను మోసం చేసిన యువకుడు-పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు-prakasam a...