ఎస్​టీ-ఎక్స్​ ఎలక్ట్రిక్​ సైకిల్​..

టాప్​ ట్యూబ్ లేకపోవడం వల్ల ఎస్​టీ-ఎక్స్​ని తక్కువ ఎత్తు ఉన్న వ్యక్తులు కూడా నడపొచ్చు. ఈ రకమైన సైకిల్ ఫ్రేమ్​లు సాధారణంగా మహిళా రైడర్ల కోసం ఉద్దేశించించి ఉంటాయి. ఎస్​టీ-ఎక్స్ ఎత్తైన హ్యాండిల్ బార్ ఫ్రేమ్​తో రైడింగ్​ని సులభతరం చేస్తుంది. రైడింగ్ సౌలభ్యాన్ని పెంచే ఇతర హార్డ్​వేర్లలో ఎర్గోనామిక్ హ్యాండిల్ బార్లు, అడ్జెస్టెబుల్​ శాడిల్, స్లిమ్ డిజైన్ ఉన్నాయి. ఈ వస్తువులతో, ఎలక్ట్రిక్​ బైసైకిల్​ రోజువారీ ప్రయాణాలు, వారాంతపు ప్రయాణాలు, ఫిట్నెస్ దినచర్యలకు కూడా బాగా సరిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here