(4 / 6)

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో  ఇవాళ, రేపు  వాతావరణం పొడిగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి తేలికపాటి  నుంచి  ఒక   మోస్తరు  వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here