కొండపైనున్న కరడవలస గ్రామానికి సరైన దారి లేదు. దీంతో మైదాన ప్రాంతంలో తయారుచేసిన కంటెయినర్‌ను అక్కడికి తరలించేందుకు రూ.15 లక్షల వరకు వెచ్చించారు. ఈ కంటెయినర్లో వైద్యుడి గది, రోగులకు నాలుగు పడకలతో మరో గది, టీవీ, బాల్కనీ ఉన్నాయి. దీంట్లో 15 రకాల వైద్యపరీక్షలు చేయనున్నారు. ఇది 10 గ్రామాల గిరిజనులకు సేవలు అందిచనుంది.
Home Andhra Pradesh ఏపీ ప్రభుత్వం వినూత్న ఆలోచన.. మన్యంలో కంటెయినర్ ఆసుపత్రి.. డోలీలకు స్వస్తి-ap government has made...