2. ఎయిర్​పోర్ట్​ లాంజ్ యాక్సెస్: చాలా క్రెడిట్ కార్డులు దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో లాంజ్​లకు యాక్సెస్ ఇస్తాయి. కార్డు ఎంత ఉన్నతంగా ఉంటే, ఈ లాంజ్​లకు యాక్సెస్ అంత విస్తృతంగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అంటే కొన్ని కార్డులు డొమెస్టిక్ ఎయిర్​పోర్ట్​లకు మాత్రమే యాక్సెస్ ఇస్తుండగా, మరికొన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు కూడా యాక్సెస్ ఇస్తాయి. అదనంగా, సుపీరియర్ కార్డులు ఈ లాంజ్​లకు మరింత తరచుగా యాక్సెసబిలిటీని ఇస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here