Rishabh Pant IPL Price: ఐపీఎల్ 2025 మెగా వేలం చిత్రమైన కొనుగోళ్లకి వేదికగా మారుతోంది. భారీ అంచనాల మధ్య వేలానికి వచ్చిన భారత స్టార్ క్రికెటర్లు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్‌, కేఎల్ రాహుల్, యుజ్వేందర్ చాహల్‌‌లో.. ఒక్క కేఎల్ రాహుల్ మినహా మిగిలిన వాళ్లందరికీ మంచి ధర లభించింది. మరీ ముఖ్యంగా.. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ వేలం సమయంలో వారి పాత ఫ్రాంఛైజీలు చిత్రంగా స్పందించి అందర్నీ ఆశ్చర్యపరిచాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here