Action Comedy OTT: ప్ర‌భుదేవా హీరోగా న‌టించిన పేట్టా రాప్ మూవీ తెలుగులోకి వ‌చ్చింది. ఆదివారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ యాక్ష‌న్ కామెడీ మూవీలో వేదిక హీరోయిన్‌గా న‌టించ‌గా స‌న్నీలియోన్ కీల‌క పాత్ర పోషించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here