ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 24 Nov 202402:41 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: TTD Donation : టీటీడీకి చెన్నై భక్తుడి భారీ విరాళం – రూ.2.02 కోట్లు అందజేత
- TTD News : చెన్నైకి చెందిన భక్తుడు టీటీడీ రూ.2.02 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన డీడీని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఇందులో టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1.01 కోట్లు, ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.01 కోట్లు విరాళంగా ఇచ్చారు.