ప్రేమ పేరుతో ఏలూరు జిల్లాకు చెందిన ఓ బాలికపై అత్యాచారానికి గురైంది. ప్రేమ పేరుతో నమ్మించి రేప్ చేశాడు.  ఆపై డ‌బ్బుల కోసం వేధింపులు కొనసాగించాడు. విషయంలో వెలుగులోకి రావటంతో ప్రధాన నిందితుడితో పాటు సహకరించిన వారిపై పోక్సో కేసు న‌మోదైంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here