AP TG Weather Updates : బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని IMD తెలిపింది. ఇది ఈనెల 25 నాటికి వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. ఈ ప్రభావంతో నవంబర్ 27, 28, 29 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈనెల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో 29 నుంచి తేలికపాటి వర్షాలు కురవనున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here