BEL Jobs: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో కాంట్రాక్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ రకాల ఇంజీనిరింగ్ విభాగాల్లో గరిష్టంగా ఏడేళ్ల కాల వ్యవధితో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. వార్షిక వేతనం రూ.12.5లక్షల వరకు చెల్లిస్తారు.