యష్మీ సంపాదించింది ఎంత?
ఇలా చూసుకుంటే, 12 వారాల్లో యష్మీ గౌడ రూ. 30 లక్షల డబ్బు సంపాదించినట్లుగా అర్థం చేసుకోవచ్చు. అలాగే, రోజుకు రూ. 35, 714 పారితోషికం తీసుకున్నట్లు అనుకోవచ్చు. రోజూ వారీగా లెక్కలేస్తే 83 రోజులకు యష్మీ గౌడ రూ. 29, 64, 285 పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే, కాస్తా అటు ఇటుగా కృష్ణ ముకుంద మురారి సీరియల్లో విలన్ ముకుందగా ఆకట్టుకున్న యష్మీ బిగ్ బాస్ తెలుగు 8 ద్వారా రూ. 30 లక్షల వరకు డబ్బు సంపాందించినట్లు సమాచారం.