EdCIL Counsellors: కేంద్ర ప్రభుత్వ ఎడ్‌సిల్ ఇండియాలో కౌన్సిలర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీలోని 26జిల్లాల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.
Home Andhra Pradesh EdCIL Counsellors: ఏపీ విద్యాశాఖలో మెంటల్ హెల్త్ కౌన్సిలర్ల నియామకానికి నోటిఫికేషన్.. 255పోస్టుల భర్తీ…