Goa Waterfalls: గోవా పరిసరాల్లో అందమైన జలపాతాలు ఉన్నాయి. అక్కడికి వెకేషన్‍కు వెళ్లినప్పుడు బీచ్‍లకే కాకుండా వాటర్ ఫాల్స్‌కు వెళ్లడం మిస్ కాకూడదు. ప్రకృతి అందాలతో ఈ జలపాతాలు మనసులను దోచేస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here