IPL 2025 Auction Live Updates: ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిష‌బ్ పంత్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ రికార్డులు క్రియేట్ చేశారు. రిష‌బ్ పంత్‌ను 27 కోట్ల‌కు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సొంతం చేసుకోగా… శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను 26.75 కోట్ల‌కు పంజాబ్ కింగ్స్ ద‌క్కించుకున్న‌ది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here