Malayalam OTT: మలయాళం సెటైరికల్ కామెడీ మూవీ పొరట్టు నడకం ఓటీటీలోకి వచ్చింది. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సెలైంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఈ కామెడీ మూవీలో సైజు కురుప్, రమేష్, అర్జున్ విజయ్, ధర్మజన్ కీలక పాత్రల్లో నటించారు. పొలిటికల్ సెటైరికల్ కామెడీ మూవీగా దర్శకుడు నౌషద్ సాఫ్రాన్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఈ మలయాళ సినిమాకు సీనియర్ డైరెక్టర్ సిద్ధిఖీ ప్రజెంటర్‌గా వ్యవహరించాడు.
Home Entertainment Malayalam OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన మలయాళం సెటైరికల్ కామెడీ మూవీ – ఐఎమ్‌డీబీలో 9.3...