మృతుడు కిరణ్‌పాల్ సింగ్ (28) గోవింద్‌పురి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. నిందితుల్లో దీపక్ సింగ్ అలియాస్ మ్యాక్స్ (20), క్రిష్ గుప్తా (18)లను అరెస్టు చేశామని, మూడో నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అతని మొదటి పేరు రాఘవ్ అలియాస్ రాకీ అని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Home International Mob thrashes police : ‘నేను పోలీస్ ఆఫీసర్’ అని చెప్పినా వదల్లేదు- దారుణంగా కొట్టారు.....