మిథికల్ థ్రిల్లర్‌గా
అలాగే, విరూపాక్ష చిత్రానికి అద్భుతమైన సెట్స్ రూపొందించిన ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర కూడా ఈ చిత్రంలో భాగమవుతున్నారు. కాంతారా, విరూపాక్ష సినిమాలతో ఆకట్టుకున్న మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ ఈ మిథికల్ థ్రిల్లర్‌కు సంగీతం అందించనున్నారు. అయితే, ఈ చిత్రంలోని నటీనటుల వివరాలు, ఇతర సమాచారాన్ని త్వరలో ప్రకటించనున్నారు.