డ్యూయెట్ సాంగ్‌…

పుష్ప 2 మూవీ డిసెంబ‌ర్ 5న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ సోమ‌వారం నాటితో పూర్తికానున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్న‌ల‌పై హైద‌రాబాద్‌లో సుకుమార్ ఓ డ్యూయెట్ సాంగ్‌ను చిత్రీక‌రిస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పుష్ప 2 మూవీలో మ‌ల‌యాళం న‌టుడు ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. సునీల్‌, జ‌గ‌ప‌తిబాబు, అన‌సూయ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here