Rashmika Mandanna Vijay Devarakonda Relationship: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా రిలేషన్‌షిప్ కన్ఫర్మ్ అనేలా తాజాగా ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ రెస్టారెంట్‌లో రష్మిక, విజయ్ ఇద్దరు కలిసి తింటున్న పిక్ వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here