TTD News : చెన్నైకి చెందిన భక్తుడు టీటీడీ రూ.2.02 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన డీడీని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఇందులో టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1.01 కోట్లు, ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.1.01 కోట్లు విరాళంగా ఇచ్చారు.