Web Series: ఓటీటీలో ఫ్రీడ‌మ్ ఎట్ మిడ్‌నైట్ సిరీస్ అద‌ర‌గొడుతోంది. స్కామ్ 1992, మ‌హారాణి, స్కామ్ 2003 త‌ర్వాత సోనీలీవ్ ఓటీటీలో అత్య‌ధిక వ్యూస్ ద‌క్కించుకున్న సిరీస్‌గా నిలిచింది. ఈ హిస్టారిక‌ల్ పొలిటిక‌ల్ డ్రామా సిరీస్‌కు బాలీవుడ్ డైరెక్ట‌ర్ నిఖిల్ అద్వానీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here