ఇటీవల నవులూరు, బోరుపాలెం, నెక్కల్లు, కృష్ణాయపాలెం, తుళ్లూరు, వెలగపూడి, నిడమర్రు, అనంతవరం, మందడం గ్రామాలకు చెందిన 37 మంది రైతులకు 120 నివాస, 49 వాణిజ్య ప్లాట్లు అందించారు. భూములిచ్చిన రైతులకు దశల వారీగా రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తామని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వడం ద్వారా.. అమరావతి ప్రాంతం అభివృద్ధి చెంది రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అధికారులు వివరిస్తున్నారు.
Home Andhra Pradesh అమరావతి ప్రజలకు మరో శుభవార్త.. ప్రత్యేకంగా 9 రిజిస్ట్రేషన్ కేంద్రాల ఏర్పాటు-crda has set up...