తొలుత రూ.2 కోట్లకే కోల్‌కతా నైట్‌రైడర్స్ బిడ్ వేయగా.. పంజాబ్ కింగ్స్ పోటీకి వచ్చింది. ఈ రెండు ఫ్రాంఛైజీలకి కెప్టెన్సీ అనుభవం ఉన్న భారత బ్యాటర్ అవసరం ఎక్కువగా ఉండటంతో.. నిమిషంలోనే శ్రేయాస్ ధర రూ.2 కోట్ల నుంచి రూ.7.25 కోట్లకి చేరింది. ఈ దశలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎంట్రీ ఇచ్చింది. దాంతో కోల్‌కతా డ్రాప్ అవ్వగా.. ఢిల్లీ, పంజాబ్ టీమ్స్ పోటీపడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here