(6 / 7)
హైదరాబాద్ – ఊటీ ట్రిప్ ధరలు: కంఫర్డ్ క్లాస్(3A) లో సింగిల్ షేరింగ్ కు రూ. 33390గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 18660, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 14990గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 12530గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 16210గా ఉంది. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉంటాయి.ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.(image source unsplash.com)