RGV Issue: దర్శకుడు రాంగోపాల్ వర్మ మాయం అయ్యారు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో వర్మ ఇంటి నుంచి మాయం అయ్యారు. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, పోస్టులపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే రెండు సార్లు వర్మ విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో సోమవారం ఉదయం హైదరాబాద్లో వర్మ ఇంటిికి చేరుకున్నారు. ఇద్దరు ఎస్సైలతో పాటు ఆరుగురు కానిస్టేబుళ్లు ఆర్జీవి నివాసానికి చేరుకున్నారు.
Home Andhra Pradesh ఆర్జీవీ ఇంటి దగ్గర హైడ్రామా, వర్మ ఇంటి ముందు ఒంగోలు పోలీసులు-hydrama near rgvs house...