తిరుపతి నగరంలో నివసించే రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో నిందితుడి అమ్మమ్మ పని చేస్తుంది. ఆయన పోలీస్ స్టేషన్కు వచ్చి మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించారు. బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు ఎదురు తిరగడంతో అక్కడ నుంచి వెనుదిరిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యలు డిమాండ్ చేస్తున్నారు. పోక్సో కేసు నమోదు కావడంతో.. దీన్ని డీఎస్పీ విచారణ చేస్తారని పోలీసులు వివరించారు.
Home Andhra Pradesh తిరుపతిలో దారుణం.. చాక్లెట్లు కొనిస్తానని తీసుకెళ్లి అత్యాచారం.. చంపేస్తానని బెదిరింపులు-inter student rapes girl in...