Unsplash
Hindustan Times
Telugu
మెంతి గింజలలో హార్మోన్-రెగ్యులేటింగ్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి హార్మోన్ల అసమతుల్యత కారణంగా జుట్టు రాలడాన్ని ఆపుతాయి.
Unsplash
మెంతులు కూడా యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇది స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
Unsplash
మెంతుల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్న కారణంగా ఇది చుండ్రు లేకుండా చేస్తుంది. తల, జుట్టును రక్షిస్తుంది.
Unsplash
మెంతి గింజలను రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఈ నానబెట్టిన వాటిని రుబ్బుకోవాలి.
Unsplash
అందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె లేదా పుల్లని పెరుగు మిక్స్ చేసి జుట్టు మొత్తానికి బాగా పట్టించాలి. గంట తర్వాత షాంపూతో కడుక్కోవాలి.
Unsplash
రెండు టేబుల్ స్పూన్ల మెంతి గింజలను రెండు కప్పుల నీటిలో వేసి 15 నిమిషాలు మరిగించాలి. నీటిని చల్లార్చి వడకట్టాలి.
Unsplash
షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ నీటితో మీ తలను కడగాలి. ఈ మెంతి నీటిని తలపై పోసేటప్పుడు స్కాల్ప్‌ను సున్నితంగా మసాజ్ చేయండి.
Unsplash