Venus Double Transit : శుక్రుడు సంపద, కీర్తి, ఐశ్వర్యం మొదలైన వాటికి సంబంధించిన గ్రహంగా పరిగణిస్తారు. జ్యోతిష్యంలో శుక్రుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. 2024 చివరి నెలకు చేరుకుంటున్నాం. డిసెంబర్‌లో శుక్రుడు రెండుసార్లు సంచారంతో కొన్ని రాశులకు కలిసి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here