కెమెరా: వివో వీ4ఈ డ్యూయెల్ కెమెరా సెటప్​ని కలిగి ఉంది. ఇందులో ఓఐఎస్​తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ డ్యూయెల్ కెమెరా సెటప్​ని కలిగి ఉంది. ఇందులో ఓఐఎస్​తో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

పర్ఫార్మెన్స్​, బ్యాటరీ: వివో వీ40ఈ స్మార్ట్​ఫోన్​లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ ఉన్నాయి. మరోవైపు, నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ 12 జీబీ ర్యామ్​తో కనెక్ట్​ చేసిన మీడియాటెక్ డైమెన్సిటీ 7350 ప్రోతో పనిచేస్తుంది. ఇది మెరుగైన పనితీరును అందిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here