సినిమా బాగోకపోతే ఎవరూ చూడరని ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పుష్ప 2 ని ఉద్దేశించి అన్నారు. తారక్ మూవీ బాయికాట్ చేయాలని నందమూరి కుటుంబం ప్రయత్నించలేదా అని ప్రశ్నించారు. అయినప్పటికీ సినిమా హిట్ అయ్యిందన్నారు. అలాగే పుష్ప 2 కూడా అని అన్నారు. ఎవరో ఏదో అన్నంత మాత్రాన సినిమా చూడకుండా ఉండరని స్పష్టం చేశారు.