“నబీల్ నీకు షీల్డ్ ఇచ్చి” అని పృథ్వీ అంటే “నబీల్ నేను నిన్ను అడిగానా” అని అవినాష్ అన్నాడు. దాంతో అడగలేదు అన్నట్లుగా నబీల్ తల ఊపాడు. తర్వాత “నబీల్‌తో పెట్టుకుంటే బొరాన్ బొరాన్ ఉంటది మొత్తం” అని నబీల్ అన్నాడు. “గ్రాములు, కిలోల లెక్కన కాదు టన్నులు టన్నులు లెక్కన ఇస్తా ఫైర్” అని గౌతమ్ మాస్‌గా డైలాగ్ కొట్టాడు. ఇలా నబీల్‌కు గౌతమ్, పృథ్వీకి అవినాష్ సరిగ్గా డిఫెండ్ చేసుకుని ఇచ్చిపడేశారు.
Home Entertainment Bigg Boss Telugu 8: కిలోలు కాదు టన్నుల్లో ఇస్తా ఫైర్- నామినేషన్స్‌లో నబీల్, పృథ్వీకి...