క‌ల‌లోకి నిఖిల్‌…

నిఖిల్ ఓ సారి నా క‌ల‌లోకి వ‌చ్చాడు. ఓ స్నేహితుడిగానే క‌ల‌లో నాకు క‌నిపించాడు. ఆ డ్రీమ్ వ‌ల్లే మా రిలేష‌న్ చెడిపోయింది. మంచి డ్రీమ్ అనుకున్న‌ది కాస్త చెడ్డ క‌ల‌గా మారిపోయింది. అప్ప‌టి నుంచి నిఖిల్‌తో మాట్లాడ‌టం చాలా త‌గ్గించాను. ఇప్పుడు నిఖిల్ త‌న‌కు బెస్ట్‌ ఫ్రెండ్ మాత్ర‌మేన‌ని అన్న‌ది. ఫ్రెండ్‌గా భావించి డ్రీమ్ గురించి నిఖిల్‌తో నేను షేర్ చేసుకున్నాం. కానీ నిఖిల్… రోహిణితో ఏదేదో చెప్పాడు..ఆ త‌ర్వాత నాతో మాట్లాడ‌టం మానేశాడు. కేవ‌లం డ్రీమ్ మాత్ర‌మే వ‌చ్చింద‌ని, ఏదేదో ఊహించుకోవ‌ద్ద‌ని, ఫ్రెండ్‌గా ఉందామ‌ని చాలా చెప్పాన‌ని, కానీ నిఖిల్ విన‌లేద‌ని య‌ష్మి అన్న‌ది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here