వంద కోట్ల క‌లెక్ష‌న్స్‌…

అక్టోబ‌ర్ 31న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. తెలుగులో 15 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ల‌క్కీ భాస్క‌ర్ మూవీ రిలీజైంది. 35 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. మ‌ల‌యాళంలో 22 కోట్లు, త‌మిళంలో 16 కోట్లు, క‌న్న‌డంలో ఆరున్న‌ర కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్‌ను సొంతం చేసుకున్న‌ది. ఓవ‌ర్‌సీస్‌లో 5 కోట్ల‌కుపైగా ఈ మూవీకి క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.ఈ ఏడాది టాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా రికార్డ్ క్రియేట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here