Devi Sri Prasad: చెన్నైలో జ‌రిగిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్‌లో నిర్మాత‌ల‌కు, మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్ర‌సాద్‌కు మ‌ధ్య నెల‌కొన్న విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ ఈవెంట్‌లో స్టేజ్‌పైనే నిర్మాత‌ల‌ను ఉద్దేశించి మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీప్ర‌సాద్ సెటైర్లు వేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. నేను ఓపెన్ అంటూ నిర్మాత‌ల‌కు, త‌న‌కు మ‌ధ్య ఉన్న గొడ‌వ‌లు మొత్తం బ‌య‌ట‌పెట్టేశారు దేవిశ్రీప్ర‌సాద్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here