IMD Cyclone Warning: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా రూపాంతరం చెందనుంది. తర్వాత వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు- శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందని, దీంతో  భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావ రణశాఖ పేర్కొంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here