సీన్ రివ‌ర్స్‌…

రెండో రోజు మాత్రం సీన్ రివ‌ర్సైంది. టీమిండియా క్రికెట‌ర్ల‌ను ఐపీఎల్ ఫ్రాంఛైజ్‌లు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. పృథ్వీషా, అంజిక్య ర‌హానే, శార్ధూల్ ఠాకూర్, మ‌యాంక్ అగ‌ర్వాల్‌తో పాటు తెలుగు ప్లేయ‌ర్ శ్రీక‌ర్ భ‌ర‌త్ వేలంలో అమ్ముడుపోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here