మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి 288 సీట్లలో 235 స్థానాలను గెలుచుకుంది. తర్వాత మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకడం లేదు. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్, ప్రస్తుత సీఎం ఏక్నాథ్ షిండే తదుపరి ముఖ్యమంత్రిగా పోటీలో ఉన్నారు. కొందరు అజిత్ పవార్ పేరు కూడా చెబుతున్నారు. అయినప్పటికీ ఇంకా ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు.
Home International Maharashtra CM : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? దిల్లీకి వెళ్లిన ఫడ్నవీస్.., మరి ఏక్నాథ్ షిండే?-who...