Nellore : ప్రియుడుని పిలిచి బంగారు ఆభరణాలను దోచేసింది ఓ ప్రియురాలు. ఆపై ఒక హోటల్‌లో బంధించి, రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఏపీలోని నెల్లూరుకు చెందిన ఈ ప్రేమ జంట వ్యవహారం బెంగళూరులో రచ్చకెక్కింది. ఈ ఘటనలో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.