గురు-శుక్ర వారాల్లో
ఫన్నీ తెలుగు వెబ్ సిరీస్‌గా రూపొందిన వేరే లెవెల్ ఆఫీస్‌లో బిగ్ బాస్ ఫేమ్ అఖిల్ సార్థక్తోపాటు ఆర్జే కాజల్, శుభశ్రీ రాయగురు, మిర్చి కిరణ్, జబర్దస్త్ రీతు చౌదరి, స్వాతి చౌదరి, వసంతిక, మహేశ్ విట్టా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 12 నుంచి ఆహాలో వేరే లెవెల్ ఆఫీస్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. 50 ఎపిసోడ్స్‌తో రానున్న ఈ సిరీస్ నుంచి ప్రతి గురువారం, శుక్రవారం కొత్త ఎపిసోడ్స్‌ను ఓటీటీ రిలీజ్ చేయనున్నారు.