OTT Horror Comedy: ప్రస్తుతం హారర్ కామెడీ సినిమాల ట్రెండ్ అన్ని భాషల్లో కనిపిస్తోంది. హారర్ ఎలిమెంట్స్‌తో భయపెడుతూనే కామెడీతో ప్రేక్షకుల్ని నవ్విస్తూ హిట్లు కొడుతోన్నారు డైరెక్టర్స్. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న బెస్ట్ సౌత్ హారర్ కామెడీ మూవీస్ ఏవంటే?