Peddapalli : పవిత్రమైన అయ్యప్ప మాల ధరించిన ఓ ప్రభుత్వ ఉద్యోగి పాడు పని చేశాడు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఆయన్ను కోర్టు ముందు హాజరుపర్చారు. అటు ఏసీబీ దాడులు చేస్తున్నా తెలంగాణలో కొందరు అధికారులు మారడం లేదు.