Samuthirakani Mr Manikyam Release Date: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన బ్రో మూవీ డైరెక్టర్ సముద్రఖని అలరించడానికి సిద్ధంగా ఉన్న మరో సినిమా మిస్టర్ మాణిక్యం. తాజాగా మిస్టర్ మాణిక్యం మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ను ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ విడుదల చేశారు.
Home Entertainment Samuthirakani: ‘మిస్టర్ మాణిక్యం’గా పవన్ కల్యాణ్ డైరెక్టర్.. మానవతా విలువలకు పట్టం కట్టేలా సముద్రఖని మూవీ!