Vizag Railwayzone: ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశ వైజాగ్ రైల్వే జోన్ సాకారం కానుంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం కోసం టెండరును పిలిచారు. డిసెంబర్ 2న ప్రీ బిడ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 13 నుంచి బిడ్డింగ్ ప్రారంభం కానుంది.
Home Andhra Pradesh Vizag Railwayzone: సాకారం కానున్న వైజాగ్ రైల్వే జోన్ …జోన్ కార్యాలయం ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానం…