సహజ సిద్ధ వనమూలికలు, ఉత్పత్తులతో ఔషధాల తయారీలో పేరు ఉన్న కంపెనీ హైదరాబాద్‌‌కు చెందిన లీ హెల్త్‌ డొమెయిన్‌. ఇప్పుడు స్త్రీల జననేంద్రియ ఇన్ఫెక్షన్ల చికిత్సకు వి-ఫెరిన్ ప్రోబయోటిక్ సప్లిమెంట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. లాక్టోఫెర్రిన్ పెప్టైడ్, క్రాన్‌బెర్రీ పండ్లతో ప్రీ-ప్రోబయోటిక్స్ లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ మిశ్రమాలతో ఈ క్యాప్సూల్స్‌ రూపొందించారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, సహజ సూక్ష్మజీవులను పునరుద్ధరించడంతోపాటు జననేంద్రయ ఇన్ఫెక్షన్లను ఇది నివారిస్తుందని కంపెనీ తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here